AP Parliament: రెండోరోజు పార్లమెంట్ సమావేశాలు..! 25 d ago
పార్లమెంట్ సమావేశాలు బుధవారం రెండోరోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు రాజ్యసభ ముందుకు భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు బిల్లు పెట్టనున్నారు. అదానీ కేసు, మణిపూర్ అల్లర్ల అంశాలపై..ఇవాళ కూడా సభలో చర్చకు విపక్షాలు పట్టుబట్టనున్నాయి.